- డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి

బాన్సువాడ, బతుకమ్మ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బాన్సువాడ నియోజకవర్గంలో చందుర్,వర్ని మండల పరిధిలోని శ్రీనగర్,శంకోర,రాజ్ పేట, కూనిపూర్,వెంకటేశ్వర క్యాంప్, గ్రామాల్లో రోడ్లు, కల్వర్టులు, శ్రీనగర్ వద్ద వరద నీటి ఉధృతికి పూర్తిగా నష్టపోయిన నర్సరీని,పంట పొలాలను, వర్షానికి దెబ్బతిన్న వర్ని – నిజామాబాద్ ప్రధాన రహదారిని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి.నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని తెలిపారు.

