26.2 C
Hyderabad
Monday, August 3, 2026

సమస్యలను పరిష్కరిస్తాం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సెంటర్ లో గురువారం రుద్రూర్, కోటగిరి, వర్ని, పోతంగల్, చందూర్, మోస్రా మండలాల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సీజీఆర్ ఎఫ్ నిజామాబాద్ జిల్లా చైర్ పర్సన్ ఇ.నారాయణ, టెక్నికల్ మెంబర్ ఎస్ రామకృష్ణ, ఫైనాన్స్ మెంబర్ ఎల్ కిషన్, ఇండిపెండెంట్ మెంబర్ ఎం రాజాగౌడ్, డీఈ ముక్తార్, ఐదు మండలాల ఏఈలు, సబ్ ఇంజినీర్, విద్యుత్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article