27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మిడ్ మానేరుకు నీటి విడుదల

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు సోమవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇందిరమ్మ వరద కాలువ ద్వారా నీరు కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరుకు చేరుతోంది. వరద కాలువ వైపు స్థానికులు, మత్స్యకారులు చేపట వేటకు వెళ్లొద్దని ఆదివారం నుంచి అధికారులు కాలువ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. 

More articles

Latest article