వెబ్ డెస్క్, బతుకమ్మ:
సింగూరు ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాల కోసం మంజీరా బ్యారేజ్ కు 0.1 టీఎంసీ నీటిని విడుదల చేశారు.ఆదివారం ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదల (347 క్యూసెక్కులు) విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు లో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు ఉంది. నిజాం సాగర్ లో ప్రస్తుతం, ఆరు టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు దిగువ ప్రాంతం వారు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
