29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆర్మూర్  కోత్త ఎసీపీ గా వెంకటేశ్వర్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్ ఎసీపీ గా  భాధ్యతలు స్వీకరించిన వేంకటేశ్వర్ రెడ్డి

బతుకమ్మ, ఆర్మూర్ :     

ఆర్మూర్ నూతన ఏసీపీగా వెంకటేశ్వర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు.  ఆర్మూర్ ఏసీపీగా పనిచేసిన బస్వా రెడ్డి అడిషనల్ డీసీపీగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఆర్మూర్ కు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి నియమితులు అయ్యారు. అదివారం భాధ్యతలు స్వీకరించిన ఆర్మూర్ ఎసిపీని, ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి స్వాగతం పలికారు.

More articles

Latest article