26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పోగొట్టుకున్న ఫోన్ మూడు రోజుల్లో రికవరీ చేసిన వేల్పూర్ పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్ :                                                                                                                                                      వేల్పూర్ మండల్ పడగల్ గ్రామానికి చెందిన రైతు గైని ప్రేమ్ మూడు రోజుల క్రితం తన వ్యవసాయ పంట పొలంలోనికి వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో  తన ఫోన్ పోగొట్టుకున్నాడు. ఫోన్ ఐఎంఈ నెంబర్ తో వేల్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. చాకచౌక్యంగా వ్యవహరించిన పోలీసులు మంగళవారం బాధితుడికి తన ఫోన్ అందజేశారు.  తన ఫోన్ రికవరీ చేసి అందించిన  వేల్పూర్ ఎస్సై  నాగనాథ్ ,  పోలీస్ బృందామంతటికి బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు.

More articles

Latest article