30.9 C
Hyderabad
Monday, August 3, 2026

డీట్ అప్లికేషన్స్ పోస్టర్ల ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ శాఖలు ప్రైవేట్ సంస్థలు, విద్య సంస్థల సమన్వయంతో ఉద్యోగార్థులకు,  ఉద్యోగదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రారంభింప బడిన డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి అఫ్ తెలంగాణ (DEET) అనే అప్లికేషన్కు సంబందించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ బుధవారం ఆవిష్కరించారు. డీట్ అనే అప్లికేషన్కు సంబందించిన  పూర్తి వివరాలు కామారెడ్డి జిల్లా కలెక్టర్  ఆఫీస్ లోని జిల్లా పరిశ్రమల కేంద్రం,  రూమ్ నెంబర్ 122   నందు సంప్రదించాలని సూచించారు.

More articles

Latest article