27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సీపీఆర్ పై అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని పాలిటెక్నిక్ మైదానం లో లో కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల ప్రకారం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సీనియర్ డాక్టర్ టి.అరవింద్ సీపీఆర్ పై అవగాహన కల్పించారు.  అత్యావసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చే లోపు చేయాల్సిన సీపీఆర్ పై వాకర్ సభ్యులకు  అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య,వాకర్ సభ్యులు ఆయుష్ పురు షో తం, విజయ్ కుమార్, ఉమా ప్రసాద్,లక్షమాన్ విజయ భాస్కర్ వాకర్, వెంకటేష్ , ప్రవీణ్, కలూర్ శ్రీను, దామా ఉదయ్, దామ నరేష్,ఆనంద్ కుమార్,సభ్యులు పాల్గన్నారు. వాకర్ సభ్యులు సీపీఆర్ పై అవగాహన కల్పించిన డాక్టర్ కు అభినందనలు తెలిపారు.  


Understanding CPR

 

More articles

Latest article