బతుకమ్మ, పిట్లం : పిట్లం గ్రామ శివారులో నేషనల్ హైవే పై మంగళవారం గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా వారిని హైవే సిబ్బంది పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి పరిస్థితి విషమించడంతో బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
