కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్ పల్లి లో జాతీయరహదారి పక్కన చేపలవేటకు వెళ్లి విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. మృతులు మండలకేంద్రంలోని గాధీనగర్ వడ్డర కాలనీకి చెందిన కొండపల్లి లక్ష్మణ్, సిత్తరి నర్సింలు గా తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
