27.5 C
Hyderabad
Friday, July 31, 2026

మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురికి రెండు రోజుల జైలు

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురికి న్యాయ స్థానం రెండు రోజుల జైలు శిక్ష విధించిందని నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలో మద్యం తాగి బైక్ లను నడిపిన నగరంలోని సంతోష్ నగర్ కు చెందిన కట్ట నరేంధర్, హస్మీ కాలనీకి చెందిన షేక్ ఆశ్రఫ్, నవిపేట్ మండలం యంచకు చెంది కొత్తపల్లి శ్రీకాంత్ లను అరెస్టు చేసి మంగళవారం కోర్టులో హజరుపరిచినట్టు ఎసిపి తెలిపారు. పట్టుబడిన ముగ్గురికి స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ర్టేట్ నూర్జహన్ బేగం రెండు రోజుల జైలు శిక్ష విధిస్తు తీర్పు చేప్పడంతో వారిని జైలుకు పంపినట్టు ఎసిపి తెలిపారు.

More articles

Latest article