29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రధానోపాధ్యాయునికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రెగ్యులర్ హెడ్మాస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంకట్రామిరెడ్డిని మంగళవారం ముదిరాజ్ యంగ్ స్టార్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో శాలువ, పూలమాలతో సన్మానం చేశారు. పాఠశాలను అన్ని రంగాలలో విద్యార్థుల యొక్క ప్రతిభను వెలికి తీసి  పాఠశాలలు ఆదర్శంగా నిలపాలని హెడ్మాస్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మీనాథం,  పీడీ,యూత్ సభ్యులు,ప్రణయ్, భార్గవ్,రాకేష్,తరుణ,సిద్దు, ప్రసాద్,లోకాని గోపి,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article