27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

నృత్యకారిణి శ్రీవల్లికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : మలేషియలో ఇటీవలే జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నృత్యకారిణి శ్రీవల్లిని హెల్పింగ్ హ్యాండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన శ్రీవల్లి దేశ, విదేశాల్లో మన సాంప్రదాయ నృత్యం పోటిల్లో పాల్గొని మన జన్మ భూమి పేరును నిలబెట్టిన చిన్నారి శ్రీవల్లిని అసోసియేషన్ సభ్యులు వారి ఇంటికి వెళ్లి శాలువా, పూలమాలలతో సన్మానించి, జ్ఞాపికానిచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమం లో హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article