24.7 C
Hyderabad

ట్రాన్స్ ఫార్మర్ ఆయిల్, రాగి వైర్లు చోరీ

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ: బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ నుంచి శుకవారం రాత్రి దుండగులు ఆయిల్, రాగి వైరు ఎత్తుకెళ్లారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు సొసైటీ డైరెక్టర్‌ బండి సాయిలు తెలిపారు.

More articles

Latest article