కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ బదిలీ

0 2,328

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ సుజాతను బదిలీ చేస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది నెలలపాటు కామారెడ్డిలో విధులు నిర్వర్తించిన సుజాతను కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీకి బదిలీ ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా 30 మంది మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.