26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్రంలో ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 15 మంది ఐఎఫ్ఎస్ లకు స్థాన చలనం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులకు బదిలీలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం 15 మంది ఐఎఫ్ఎస్ లకు స్థాన చలనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు, అదనపు బాధ్యతలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన అధికారులు తమ బాధ్యతలను నిర్వహించాలని ఆయన కోరారు.

 

Transfer of IFS officers in the state

 

Transfer of IFS officers in the state

More articles

Latest article