29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యార్థుల హాజరు పెంచడం కోసం..

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచడం కోసం శనివారం ఎర్గట్ల, తాల్లారాంపూర్ గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి కళాశాలకు పంపించమని అవగాహణ కలిపించినట్లు ప్రిన్సిపాల్ బి గంగాధర్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

To increase student attendance..

More articles

Latest article