27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎమ్మెల్యేను కలిసిన టీఎన్జీఓ నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అధ్యక్షతన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డిని క్యాంపు కార్యాలయంలో టీఎన్జీవోస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యలను ప్రభుత్వ అధికారులతో సమన్వయపరచుకొని త్వరలో పరిష్కరించేందకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు టీఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శుల బృందం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, టిఎన్జీవో నిజాంబాద్ అర్బన్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు.

More articles

Latest article