29.7 C
Hyderabad

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

Must read

📰 Generate e-Paper Clip

  • ఏడుగురికి గాయాలు

 

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లరెడ్డి గ్రామంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. పెద్ద మల్లారెడ్డి నుంచి కాచాపూర్ దహన సంస్కారాలకు కట్టెలను తీసుకువెళ్లే క్రమంలో అదుపు తప్పి ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో పెద్ద మల్లారెడ్డి గ్రామస్తులు కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కాగా చతగాత్రులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

The tractor overturned

More articles

Latest article