24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని ఉద్మీర్ గల్లి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో  కొండెంగ హనుమాన్ ఆలయం వద్ద  శుక్రవారం ఎడ్లపొలాల అమావాస్యను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని కొండెంగ హనుమాన్ మందిరం చుట్టూ ఎడ్లను ఊరేగింపు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాo సాయిలు ఉద్మీర్ సాయిలు సిద్ధ పోతయ్య  బండారి దత్తయ్య ఉద్మీ లక్ష్మణ్ L సుదర్శన్ శంకర్ గంగాధర్ లక్ష్మణ్ గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

The new moon of the cattle fields is celebrated

More articles

Latest article