కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల్లో భాగంగా నాలుగో రౌండ్ పూర్తయింది. నాలుగో రౌండ్ ముగిసే సమయానికి అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. అంజిరెడ్డి – 7807(4 రౌండ్లు కలిపి (31117), నరేందర్ రెడ్డి- 6544 (4 రౌండ్లు కలిపి 25356), ప్రసన్న హరికృష్ణ – 5271 (4 రౌండ్లు కలిపి 21151), రవీందర్ సింగ్ – 99(4 రౌండ్లు కలిపి 460), మహమ్మద్ ముస్తాక్ అలీ – 172 (4 రౌండ్లు కలిపి 776), యాదగిరి శేఖర్ రావు – 202(4 రౌండ్లు కలిపి 1177), మొత్తం లెక్కించాల్సిన ఓట్లు – 224000, లెక్కింపు పూర్తయిన ఓట్లు సుమారు – 84000. ఐదవ రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది.
కరీంనగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఫలితాల్లో నాలుగో రౌండ్ పూర్తి
