29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కుప్పకూలిన కలెక్టరేట్ పైఅంతస్తు

Must read

📰 Generate e-Paper Clip

ఆదిలాబాద్,బతుకమ్మ :  ఆదిలాబాద్ కలెక్టరేట్లో పైఅంతస్తు స్లాబ్ కుప్పకూలింది. స్లాబ్ నెమ్మదిగా కూలడంతో ఉద్యోగులు వెంటనే పరుగులు తీసి తప్పించుకున్నారు. అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సందర్భంగా ఉద్యోగులంతా అందుబాటులో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.

More articles

Latest article