30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

అదుపుతప్పితే అంతే సంగతి

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి సిటీ, బతుకమ్మ: రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది లేకుంటే వాహనచోదకులకు తిప్పలు తప్పవు జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారి నుండి ఇల్చిపూర్- అడ్లూర్ రహదారి వాటర్ ట్యాంక్ సమీపంలో పైపు లైన్ వాల్వ్ గుంత పైకప్పు ఏర్పాటు చేయాల్సి ఉన్నా చర్యలు కరవయ్యాయి. ప్రధాన రోడ్డు మార్గం కావడంతో ఈ మార్గంలో వాహన దారులు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. పైకప్పు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు తగిన మరమ్మత్తులు చేపట్టి ప్రయాణం సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

That's all if it gets out of control

More articles

Latest article