అదుపుతప్పితే అంతే సంగతి

కామారెడ్డి సిటీ, బతుకమ్మ: రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది లేకుంటే వాహనచోదకులకు తిప్పలు తప్పవు జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారి నుండి ఇల్చిపూర్- అడ్లూర్ రహదారి వాటర్ ట్యాంక్ సమీపంలో పైపు లైన్ వాల్వ్ గుంత పైకప్పు ఏర్పాటు చేయాల్సి ఉన్నా చర్యలు కరవయ్యాయి. ప్రధాన రోడ్డు మార్గం కావడంతో ఈ మార్గంలో వాహన దారులు అధిక సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. పైకప్పు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు తగిన మరమ్మత్తులు చేపట్టి ప్రయాణం సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని...