28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీకి చిక్కిన టీజీ ఎన్పీడీసీఎల్ ఏఈ

Must read

📰 Generate e-Paper Clip

వనపర్తి, బతుకమ్మ:  వనపర్తి జిల్లా గోపాల్ పేటలో టీజీ ఎన్పీడీసీఎల్ ఏఈ హర్షవర్ధన్ మంగళవారం ఏసీబీకి చిక్కారు.  ఓ రైతు నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యండెండ్ గా పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article