28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ సిలబస్ లోను బోర్డు ఈసారి మార్పులు చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరంలోను ల్యాబ్స్ , ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండనున్నాయి.

 

More articles

Latest article