గ్రామాల్లో ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి వేడుకలు
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాలలో దేవి శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతోపాటు, రాచర్ల బొప్పాపూర్,రాచర్ల...