నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ శాఖలో పదవి విరమణ పొందిన సిబ్బందికి నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.....
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ పోలీస్ శాఖలో మూడు నుంచి నాలుగు దశాబ్ధాలుగా పనిచేసిన సిసిఆర్ బి ఎస్ఐ చాందయ్య, డిచ్ పల్లి ఎస్ఐ ఎమ్. సత్యం, మెండోరా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న...