27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

స్వామి వివేకనంద జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ :  ఆర్మూర్ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం స్వామి వివేకనంద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ మాట్లాడారు. స్వామి వివేకానంద మన భారత దేశ ఔనాత్యాన్ని, మన సంస్కతిని ప్రపంచాన్ని చాటి చెప్పిన మేధావి అని తెలిపారు. నేటి యువత చరిత్రను  తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలిగొట ప్రమోద్, దినేష్చంద్ర, హనీష్ , మనీష్, మని చంద్ర, ఋషికేష్ లు పాల్గొన్నారు.

More articles

Latest article