27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మథుర తాండలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని మథుర తాండలో శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్ల సర్వేను తనిఖీ చేశారు. సర్వే వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు.  ఎలాంటి తప్పులకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మాజీ సర్పంచ్ సంజు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article