28.8 C
Hyderabad

శ్రద్ధానంద్ గoజ్ లో ఒకరి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ :  నగరంలోని శ్రద్ధనంద్ గoజ్ ( వ్యవసాయ మార్కెట్ యార్డులో) ఒక గుర్తు తెలియని మగ  వ్య క్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగు చూసింది.  35 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం రాత్రి ఉరివేసుకొని చనిపోయారు.  ఇతని వివరాలు ఎవరికైనా తెలిసినచో వెంటనే టౌన్ సీఐ, 8712659839, ఎస్సై మూడో టౌన్ 8712551734 లో సంప్రదించాలని కోరారు.

More articles

Latest article