26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ముస్కు భూమా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సుదర్శన్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్:  మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన ముస్కు భూమారెడ్డి శుక్రవారం రోజు మరణించడం జరిగింది. సోమవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భూమా రెడ్డి కుమారులు రాజేందర్ రెడ్డి, రమేష్ రెడ్డిలను వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ అధ్యక్షులు దేవేందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article