25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

 నీట మునిగిన మంజీర వంతెన 

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ :  బోధన్ మండలం కండ్గావ్ గ్రామ శివారులోని మంజీర వంతెనపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ-మహారాష్ట్ర రాష్ట్రాలను కలుపుతున్న ఈ వంతెన నీటమునిగిపోవడంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో మంజీర నదిలో భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తంగా ఉండాలని, వంతెన వద్దకు ఎవరు వెళ్లరాదని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

More articles

Latest article