విద్యార్థులు శుభ్రత పాటించాలి

0 17,475
  • డాక్టర్ వీణ

 

వేల్పూర్, బతుకమ్మ : విద్యార్థులు వ్యక్తిగత పరి శుభ్రతను పాటించాలని డాక్టర్ వీణ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుల వసతి గృహంలో హెల్త్ చెకప్ క్యాంప్ ను ఆమె నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తీసుకొనే ఆహరం, నీరు పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించి అవసరమైన విద్యార్థులకు రక్త పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమం లో హాస్టల్ వార్డెన్ ప్రవీణ్, లాబ్ టెక్నిసియన్ వేణు, ఆరోగ్య కార్యకర్త రాధిక, ఆశ వర్కర్లు ఇందిరా, కవిత, వినోద్ లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Students should maintain cleanliness.

Leave A Reply

Your email address will not be published.