30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీవారి హుండీ లెక్కింపు

Must read

📰 Generate e-Paper Clip

  • ఆలయ హుండీ ద్వారా రూ.6,28,505, అన్నదాన హుండీ ద్వారా రూ.1,42,083

 

భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి ఆలయ, అన్నధాన హుండీలను ఎండోమెంట్ ఆసిస్టెంట్ కమిషనర్ సమక్షంలో లెక్కించారు.ఆలయ హుండీలోరూ. 5,86,705 నోట్లు,రూ. 41,800 నాణేం లు మొత్తం రూ.6,28,505 ఆదాయం వచ్చింది. అన్నదాన హుండీ ద్వారా రూ.1,79,370 నోట్లు, రూ.2673 నాణేంలు మొత్తం రూ. 1,82,043 ఆదాయం వచ్చింది. లెక్కించిన  హుండీ ఆధాయాన్ని ఎండోమెంట్ అధికారులు ఆలయ ఫౌండర్ ట్రష్టి నంబీ పార్థసారథికి అప్పగించి ఆదాయ మొత్తాన్ని ఎండోమెంట్ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. హుండీలను తిరిగి సీజ్ చేసిన ఎండోమెంట్ అధికారులను హుండీలను యధా స్థానంలో ఉంచారు.

Srivari Hundi calculation

More articles

Latest article