శ్రీవారి హుండీ లెక్కింపు

ఆలయ హుండీ ద్వారా రూ.6,28,505, అన్నదాన హుండీ ద్వారా రూ.1,42,083   భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి ఆలయ, అన్నధాన హుండీలను ఎండోమెంట్ ఆసిస్టెంట్ కమిషనర్ సమక్షంలో లెక్కించారు.ఆలయ హుండీలోరూ. 5,86,705 నోట్లు,రూ. 41,800 నాణేం లు మొత్తం రూ.6,28,505 ఆదాయం వచ్చింది. అన్నదాన హుండీ ద్వారా రూ.1,79,370 నోట్లు, రూ.2673 నాణేంలు మొత్తం రూ. 1,82,043 ఆదాయం వచ్చింది. లెక్కించిన  హుండీ ఆధాయాన్ని ఎండోమెంట్ అధికారులు ఆలయ ఫౌండర్ ట్రష్టి నంబీ పార్థసారథికి అప్పగించి...