26.2 C
Hyderabad
Monday, August 3, 2026

వేల్పూర్ నూతన తహసీల్దార్ గా శ్రీనివాస్

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్,బతుకమ్మ: వేల్పూర్ మండల తహసీల్దార్ గా శుక్రవారం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేల్పూర్ మండలం తాసిల్దార్ శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికారు. ఈయన నిర్మల్ జిల్లా నుంచి బదిలీపై వేల్పూర్ కు వచ్చారు. దీంతో కార్యాలయం సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

More articles

Latest article