కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధి కమిటీని ఆదివారం ఉదయం 11 గంటలకు కమిటీనీ ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ధర్మకర్త రాజన్న గారి లక్ష్మీ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుడి అభివృద్ధి తో పాటు గుడికి వచ్చే భక్తులకు పలు సౌకర్యాలు కల్పించేందుకు ఈ కమిటీ పని చేస్తుందని అన్నారు. ఈ కమిటీలో ఆమెతోపాటు రాజన్న గారి శ్రీకాంత్, ఆబోతుల పద్మ, సోమ దత్త చాటో ఉపాధ్యాయ, రాజన్న గారి వరాలు, రాజన్న గారి వెంకటేష్, జక్కుల వనిత, మగ్గిడి శ్రీనివాస్, తోకల రమ, డాకూరి మోహన్, కనకంటి హరీష్ (చిన్న), జొన్నల వేణు, విట్టల్ ముదిరాజ్ ( ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు ) నరసవ్వ, రాజన్న గారి అండాలు, కే ఉష, ఎం రమేష్, ఎం శ్రీనివాస్, మణి ప్రసాద్, సంతోష్ శర్మ, పోత గోని నారా గౌడ్, రాచర్ల నవీన్ కుమార్ చాట్ల వేణుగోపాల్, లక్ష్మీకాంత్, వడ్నాల శంకర్ తదితరులతో కమిటీనీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
