24.7 C
Hyderabad
Monday, August 3, 2026

గంగమ్మ తల్లి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : సత్యగంగ పౌర్ణమిని పురస్కరించుకొని మండలంలోని రుద్రూర్, అంబం(ఆర్), తదితర గ్రామాలల్లో గల గంగమ్మ తల్లి ఆలయాల వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయాల వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బోయి సంఘం కులస్తులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article