26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఎంపీ జన్మదినాన్ని పురస్కరించుకుని సారంగాపూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్

పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జన్మదినాన్ని పురస్కరించుకుని సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఆఫీస్ సెక్రెటరీ దొంతుల రవి, కార్యదర్శి మీసేవ శ్రీనివాస్, రాజు, షీలా శ్రీనివాస్ లు మాట్లాడుతూ పసిపిల్లల గుండెచప్పుడు, పసుపు బోర్డు ప్రదాత, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జన్మదిన సందర్భంగా సారంగాపూర్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చన, హారతి చేయించినట్లు తెలిపారు. ఎంపీ అర్వింద్ ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవులను అధిరోదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనిల్, మహేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article