25.7 C
Hyderabad

బీబీపేట్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర

SP Rajesh Chandra inspected the Bibipet Police Station

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ:

 

కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లో సిబ్బంది విధులు, పనితీరుపై సమీక్షించారు. దొంగతనాల నివారణకు గస్తీ, అనుమానితులపై నిఘా ఉంచాలన్నారు. పెండింగం కేసులు త్వరితగతిన పరిష్కించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు, యువకులకు అవగాహన కల్పించాలని, డయల్ 112 కాల్స్ కు తక్షణ స్పందన ఉంటుందని ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఎస్పీ ఆదేశించారు.

SP Rajesh Chandra inspected the Bibipet Police Station
 

More articles

Latest article