25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కోర్టు భవన నిర్మాణానికి స్థల పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : ఇటీవలే భీమ్ గల్ మండలానికి కోర్టు మంజూరు అయిన విషయం విధితమే కాగా,కోర్టు భవన నిర్మాణం కోసం పట్టణ కేంద్రంలో పలు ఖాళీ స్థలాలను డిస్ట్రిక్ట్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి సోమవారం పరిశీలించారు. ఇందులో భాగంగా  మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్,ఎంపిడీఓ ఆఫీస్ తో పాటు ఓ ప్రయివేట్ భవనాన్ని పరిశీలించారు.

Site survey for court building construction

More articles

Latest article