29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మార్చి 16 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఒంటి పూట బడులు ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి కాలం నేపథ్యంలో మార్చి 16 నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకే బడులు నడపాలని ఆదేశించింది. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న స్కూళ్లలో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొంది. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతాయని, జూన్ 12 న పున : ప్రారంభం అవుతాయని విద్యాశాఖ తెలిపింది.

More articles

Latest article