28.2 C
Hyderabad

తెలంగాణ పోలీసులు సంచలన ఆపరేషన్

Must read

📰 Generate e-Paper Clip

  • హైదరాబాద్ లో బ్లాస్ట్ చేసేందుకు ప్లాన్
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ నగరంలో బ్లాస్ట్ లు చేసేందుకు ప్లాన్ చేసిన ఇద్దరిని తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు.  విజయనగరంకు చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరాజ్ అనే యువకుడు విజయనగరంలో పేలుడు పదార్థాలను కొనుగోలు చేసినట్లు తెలిసింది.  శిరాజ్, సమీర్ కలిసి హైదరాబాద్ లో డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ వేశారు. సౌదీ అరేబియా నుంచి శిరాజ్, సమీర్ కు ఐసిస్ మాడ్యుల్ అదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

More articles

Latest article