గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ విజయ్ మృతి

0 2,159

నిజాామాబాద్, బతుకమ్మ :  సీనియర్‌ జర్నలిస్ట్‌ విజయ్‌ గుండెపోటుతో గురువారం మృతి చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం ఆయనను హైదరాబాద్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. సీనియర్ జర్నలిస్ట్ విజయ్ మృతి పట్ల జర్నలిస్ట్‌ సంఘాలు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాయి.

Leave A Reply

Your email address will not be published.