30.2 C
Hyderabad

ఏనుగుల దాడిలో సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య సంధ్య మృతి

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ఏనుగుల దాడిలో సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య సంధ్య మృతి చెందింది. ఇంటెలిజెన్స్ విభాగం స్పెషల్ సెక్రెటరీగా ఉన్న సునీల్ అచ్యా భార్య సంధ్యా. కర్ణాటకలోని కొడగు జిల్లాలో కాఫీ తోటలు చూసేందుకు వెళ్లింది.  కాఫీ తోటలు మేనేజర్, తన డ్రైవర్ తో కలిసి ఆమె తోటలో తిరుగుతుండగా ఒక్కసారి అడవి ఏనుగు వారి మీద దాడి చేసింది. ఈ దాడిలో సంధ్యాను ఏనుగు కాళ్ళలో తొక్కేసింది. మిగిలిన ఇద్దరు తప్పించుకోవడంతో, సంధ్యాను హస్పిటల్ కి తీసుకుపోతుండగా మృతి చెందింది.

More articles

Latest article