27.2 C
Hyderabad

ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాటు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రంజాన్ పండుగను పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రం లోని చుట్టుపక్కల గ్రామాలల్లో సోమవారం ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామాలలో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు అలై బలై తీసుకొని  రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సులేమాన్ నగర్ గ్రామంలో ఈద్గా వద్ద  పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ బందోబస్తులో రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న, పోలీసు సిబ్బంది ఉన్నారు.

More articles

Latest article