23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన సర్పంచ్, ఎంపీడీవో

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

ఇందల్ వాయి మండల కేంద్రంలోని గుట్ట కింద తండా గ్రామంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారాలతో నూతనంగా జీకే తండా గ్రామానికి నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇండ్లు మంజూరి చేశారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామ సర్పంచ్ శిరీష మహిపాల్ నాయక్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంత రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ ల అధ్వర్యంలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రజిత సుధర్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article