29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

నాళేశ్వర్ లో సద్దుల బతుకమ్మ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నాళేశ్వర్ గ్రామంలో గ్రామబివృద్ది కమిటి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ అనేది మహిళలు జరుపుకునే పెద్ద పండుగని తెలిపారు. ప్రకృతిలో లభించే పూలను పూజించే పండుగ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేదని అది తెలంగాణ ప్రత్యేక పండగానే తెలంగాణ సాంప్రదాయాలకు సాంస్కృతికి బతుకమ్మ ఒక ఉదాహరణని అన్నారు. ఈ బతుకమ్మ కార్యక్రమంలో మహిళలంతా బతుకమ్మను పేర్చిపెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Saddula Bathukamma in Naleshwar

More articles

Latest article