27.7 C
Hyderabad

కటిక సంగం ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ : చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా కటిక సంగం ఆధ్వర్యంలో బతుకమ్మ ఘనంగా జరిపారు.మహిళలంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు చేసుకున్నారు.తీరొక్క పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు.వందలాది మంది మహిళలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఆడిపాడరు.

More articles

Latest article